ఈ సినిమా విషయలో బడ్జెట్ అనుకుందనికన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన ఆవరసరం రావడం తో 50 కొర్స్ నించి 90 కి పెరిగింది. హీరో హీరోయిన్ రెమున్నీరషన్ కన్నా సైడ్ చరక్టర్లు కి ఎక్కువ డిమాండ్ రావడం తో కొంత బడ్జెట్ పెరిగింది అని సమాచారం వచ్చింది.ఇంకా బాక్సాఫీస్ నించి డే 1 ఏ 30 గ్రాస్ ని దాటడానికి సకల ప్రయత్నాలు మేకర్స్ నించి న్యూస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.డెబ్యూట్ మూవీ ఐనా మంచి నమ్మకం తో హీరో రవితేజ గారు ఒక అవకాశం డైరెక్టర్ భాను కి ఇవ్వడం ప్రత్యక విషయం గా మారింది.
ప్రత్యేకంగా నిర్మించిన రైల్వే స్టేషన్ సెట్‌కే సుమారు ₹6.5 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ మాస్ సినిమాపై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇటీవల పూర్తయిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో టీమ్ అద్భుతమైన స్పందనను అందుకుంది. మాస్ సాంగ్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, మరియు ఎనర్జీతో నిండిన ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సంపాదించింది. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ అధిక ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మాస్ జాతర బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందా అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.
Share this content:

